Current Affairs Telugu Daily

రైతునేత సర్‌ ఛోటూరామ్‌ భారీ విగ్రహావిష్కరణ
•రైతునేత సర్‌ ఛోటూరామ్‌ 64 అడుగుల ఎత్తున్న  విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు.
•బ్రిటిష్‌ పాలనాకాలంలో రైతు అనుకూల చట్టాలు అమల్లోకి తెచ్చి, అన్నదాతల సాధికారత సాధనకు అనితరసాధ్యమైన కృషి చేశారని కొనియాడారు
•ప్రఖ్యాత శిల్పకారుడు, పద్మవిభూషణ్‌ గ్రహీత రామ్‌ వన్‌జీ సుతార ఛోటూరాం  విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

views: 767



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams