ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తన పదవికి రాజీనామా
•ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు.
•అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ పేరు మారుమోగింది.
•హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా కూడా పనిచేశారు.
views: 687