Current Affairs Telugu Daily

అమెరికాలోIACP పురస్కారాల ప్రదానం 
అమెరికాలోని ఒర్లాండోలో 2018 IACP (ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చీఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌) లీడర్‌షిప్‌ ఇన్‌ హ్యూమన్‌ అండ్‌ సివిల్‌ రైట్స్‌ ఇండివిడ్యువల్‌ అవార్డ్‌’ పురస్కారాల్ని 2018 అక్టోబర్‌ 9న ప్రదానం చేశారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారాలకు ఎంపికైన పోలీస్‌ ఉన్నతాధికారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పురస్కారాల్ని అందించారు. ఆగస్టులో ఈ పురస్కారాల్ని ఎంపిక చేసిన జాబితాలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌కు స్థానం దక్కింది.
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతోపాటు ఎన్నిక విధుల్లో తమునకలై ఉండటంతో ఆయన కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. పురస్కారాన్ని పోస్టు ద్వారా పంపించనున్నారు. ఒడిషా నుంచి వచ్చి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 889 మంది బాకార్మికులను ఇతర అధికారు సహాయంతో ఆయన విముక్తి కల్పించారు.
  • చిన్నారులు పని చేస్తున్న ప్రాంతంలోనే బడులు(వర్క్‌సైట్‌ స్కూల్స్‌) ప్రారంభించి ఒరియా భాషలోనే చదువు చెప్పించారు.
  • ఈ కృషికి గానూ ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల నుంచి పోలీసు ఉన్నతాధికారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.
IACP-International Association of Chiefs of Police

views: 729



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams