Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తక్షణ సంస్కరణ అవసరం : భారత్‌
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని తక్షణం సంస్కరించాల్సిన అవసరం ఉందని భారత్‌ స్పష్టం చేసింది.
  • లేకుంటే సాయుధ ఘర్షణలు, ఉగ్రవాదం, శరణార్థి సంక్షోభం, వాతావరణ మార్పు వంటి సవాళ్లతో కూడిన నేటి ప్రపంచంలో వేగంగా ప్రాముఖ్యతను కోల్పోతుందని పేర్కొంది.
  • ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఇచ్చిన ఒక నివేదికపై 2018 అక్టోబర్‌ 9న సమితి సర్వప్రతినిధి సభలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి సయద్‌ అక్బరుద్దీన్‌ మాట్లాడారు.
  • 15 సభ్యదేశాలు ఉండే భద్రతా మండలి ఆధిపత్యంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని, దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని పేర్కొన్నారు.

views: 646

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams