Current Affairs Telugu Daily

భిలాయి ఉక్కు కర్మాగారం విస్ఫోటంలో 9 మంది మృతి 
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి ఉక్కు కర్మాగారంలో 2018 అక్టోబర్‌ 9న సంభవించిన విస్ఫోటంలో 9 మంది కార్మికులు మృతి చెందారు.
  • ఉక్కు ప్రాధికార సంస్థ(సెయిల్‌)కు చెందిన ఈ కర్మాగారం రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌కు 30 కి.మీ. దూరంలో ఉంది. భారత రైల్వే కోసం ప్రపంచ స్థాయి పట్టాలను భిలాయి ఉక్కు కర్మాగారం మాత్రమే ఉత్పత్తి, సరఫరా చేస్తోంది.
  • 260 మీ. పొడవైన పట్టాలతో పాటు భారీ ఉక్కు దిమ్ము, ఆకృతులనూ ఇక్కడ తయారు చేస్తారు.

views: 660

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams