Current Affairs Telugu Daily

‘టెలీమెడికాన్‌-2018’
గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజల చెంతకు ఆధునిక వైద్యాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంగా టెలీమెడిసిన్‌ పరిజ్ఞాన సేవలను విస్తృత పరచనున్నామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ సీవీ రావు అన్నారు.
నవంబరు 1 నుంచి మూడు రోజుల పాటు ‘టెలీమెడికాన్‌-2018’ 14వ అంతర్జాతీయ సదస్సును కేఎల్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

views: 821

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams