Current Affairs Telugu Daily

ఇంటర్‌పోల్‌ అధిపతి రాజీనామా 
ఇంటర్‌పోల్‌ చీఫ్‌, చైనాకు చెందిన మెంగ్‌ హాంగ్వే(64) తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆయన రాజీనామా పత్రం అందిందని.. దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జాంగ్‌ యాంగ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పొలిటికల్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఇంటర్‌పోల్‌) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు దళాలను సమన్వయం చేస్తూ ఉంటుంది. మెంగ్‌ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు చైనా తెలిపింది.
Head Quarters: లియాన్‌, France
Motto: Connecting police for a safer world

views: 670

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams