తేది 5/08/2016 శుక్రవారం రోజున భారతకాలమానం ప్రకారం 6/08/2016 శనివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు 31వ ఒలంపిక్స్ క్రీడలు బ్రెజిల్ రాజధాని "రియో డిజనీరో" లోని మరకాన స్టేడియంలో ప్రారంభమైనాయి. మార్చి పాస్ట్‌లో భారత్ తరుపున అభినవ్ బింద్రా భారత పతాకధారిగా ముందుకు సాగారు. ఎథేన్స్ ఒలంపిక్స్ మారధాన్‌లో కాంస్యం సాధించిన 'వాండర్లీ డిలిమా' ఒలంపిక్స్ జ్యోతిని వెలిగించారు.
views: 1018