Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో సెస్‌ అంతర్జాతీయ సదస్సు 
హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌, సోషల్‌ స్టడీస్‌(CESS)లో ‘సమ్మిళిత అభివృద్ధి- సమస్యలు సవాళ్లు’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు 2018 అక్టోబర్‌ 8న ప్రారంభమైంది.
  • ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సెస్‌ ఛైర్మన్‌ ఆర్‌.రాధాకృష్ణ రచించిన ‘ఇండియన్‌ ఎకానమీ’ పుస్తకం మొదటి భాగాన్ని ప్రొఫెసర్‌ హనుమంతురావుతో కలసి మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. 
CESS-Centre for Economic and Social Studies

views: 673

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams