Current Affairs Telugu Daily

తెలంగాణ నుంచి రెండో గ్రాండ్ మాస్టర్ గా హర్ష
గుజరాత్లో జరుగుతున్న అహ్మదాబాద్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీ.
గ్రాండ మాస్టర్ హోదాకు అర్హత : 2500 ఎలో రేటింగ్ పాయింట్లు.
గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన తెలుగువారు : ఆరుగురు( హరికృష్ణ, హంపి, హారిక, లలిత్ బాబు, అర్జున్, హర్ష).
తెలంగాణ మొదటి గ్రాండ్‌మాస్టర్ : అర్జున్
భారతదేశం యొక్క 56వ గ్రాండ్ మాస్టర్ - హర్ష భరత కోటి.
భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్ - vishwanath anand.

views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams