Current Affairs Telugu Daily

ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 26వ వార్షికోత్సవ వేడుకలు 
CRPF అనుబంధ విభాగమైన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(RAF) 26వ వార్షికోత్సవ వేడుకలు 2018 అక్టోబర్‌ 7న లక్నోలో నిర్వహించారు.  
  • ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను ప్రారంభించారు.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, డిల్లీ, అహ్మదాబాద్‌, అహాబాద్‌, ముంబై, అలీగఢ్‌, కోయంబత్తూర్‌, జంషెడ్‌పూర్‌, భోపాల్‌, మీరట్‌లో ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్లను మోహరించారు.
CRPF-Central Reserve Police Force
RAF-Rapid Action Force

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams