Current Affairs Telugu Daily

కీర్తనకు ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ 
భారత టీనేజర్‌ కీర్తన పాండ్యన్‌ ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ గెలిచింది. అండర్‌-16 స్నూకర్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో కీర్తన 3-1తో అల్బినా లెస్‌చుక్‌ (బెలారస్‌)ను ఓడిరచింది. 
views: 692

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams