Current Affairs Telugu Daily

తెలంగాణ పీడీ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
లైంగిక, సైబర్‌, ఆర్థిక నేరాలకు పాల్పడేవారిని ఎదుర్కోవడం కోసం పీడీ చట్టానికి సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఒక బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.
  • అక్రమల మద్య విక్రయదారులు, దోపిడీ దొంగుల, మాదకద్రవ్యాల నేరస్థుల, గూండాలు, వ్యభిచార నేరగాళ్లు, భూకబ్జాదారుల ప్రమాదకర కార్యకలాపాల నిరోధక (సవరణ) బిల్లు-2017ను 1986 నాటి చట్టం స్థానంలో ప్రవేశపెడుతున్నారు.
  • నేటి ఘరానా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నవారిని శిక్షించే వెసులుబాటు పాత చట్టంలో లేకపోవడంతో కొత్త బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
  • ఈ చట్ట సవరణ ద్వారా నకిలీ విత్తనాలు, పురుగుమందుల, ఎరువు, ఆహార కల్తీ, నకిలీ పత్రాల తయారీ, అటవీ ఉత్పత్తుల అక్రమ విక్రయం, జూదం వంటివాటిని శిక్షార్హమైన నేరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

views: 715

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams