Current Affairs Telugu Daily

తెలంగాణ పీడీ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

లైంగిక, సైబర్, ఆర్థిక, నేరాలకు పాల్పడిన వారిని ఎదుర్కొనేందుకు. అక్రమ మధ్య విక్రయదారులు, దోపిడి దొంగలు, మాదకద్రవ్యాల నేరస్తులు, గుండాలు, వ్యభిచార నేరగాళ్లు, భూ కబ్జాదారుల ప్రమాదక కార్యకలాపాల నిరోధక( సవరణ) బిల్లు-2017 ను 1986 నాటి చట్టం స్థానంలో ప్రవేశపెడుతున్నారు.
నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, ఆహార కల్తీ, నకిలీ పత్రాల తయారీ, అటవీ ఉత్పత్తుల అక్రమ విక్రయం, జూదం.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
రాజ్యాంగంలోని 22 వ అధికరణ ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకురాబడింది.
22 వ అధికరణ : నిర్బంధ నివారక చట్టం.
ప్రివెంటివ్ డిటెన్షన్ : ముందు జాగ్రత్త కోసం లేదా నేరం జరుగుతుందేమోనన్నా అనుమానంతో ముందుగానే వ్యక్తులను అరెస్టు చేయడం.


views: 697

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams