పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2017 జూన్‌ 23న జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అంధ్రప్రదేశ్‌కు పురస్కారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటిలిజెన్స్‌ ఏడీజీ వెంకటేశ్వరరావు అవార్డును అందుకున్నారు.
views: 1156
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
BuyCurrent affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams