Current Affairs Telugu Daily

ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఈఓ పదవి నుంచి వైదొలగిన చందా కొచ్చార్.

ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త ఎండి, సిఈఓ  : సందీప్ బక్షి.
ICICI Bank (Industrial Credit and Investment Corporation of India).
ప్రధాన కార్యాలయం : ముంబాయి.
స్థాపన : 1955.
​​​​​​​భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్.


views: 719

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams