Current Affairs Telugu Daily

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం 2018 అక్టోబర్‌ 4న భారత్‌కు చేరుకున్నారు.
  • ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి డిల్లీలో ఆయనకు ప్రైవేట్‌ విందు ఇచ్చారు.ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక అంశాలపై చర్చించారు.
  • లోగడ ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమెన్‌ నెతన్యాహు సహా పలువురు నేతలకు మోడి ఇలాంటి ప్రైవేటు విందు ఇచ్చారు. డిల్లీ విమానాశ్రయంలో పుతిన్‌కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్వాగతం పలికారు. 

views: 653

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams