Current Affairs Telugu Daily

తిరుపతిలో డిక్సన్‌ సంస్థ ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శివారులో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పిన ‘డిక్సన్‌ ఉత్పత్తి సంస్థ’ను 2018 అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 
views: 892



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams