Current Affairs Telugu Daily

‘అజాత శత్రువు’ పుస్తకావిష్కరణ 
మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి వ్యక్తిత్వం, రాజకీయ జీవితం గురించి ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ తిరుమగిరి సురేందర్‌ రచించిన ‘అజాత శత్రువు’ పుస్తకాన్ని 2018 అక్టోబర్‌ 3న హైదరాబాద్‌లో మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ రోశయ్య ఆవిష్కరించారు.
views: 958

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams