Current Affairs Telugu Daily

మెర్సీ మార్గరెట్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 
హైదరాబాద్‌కు చెందిన మెర్సీ మార్గరెట్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మెర్సీ కవితా సంపుటి ‘మాట మడుగు’కు పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ కాచిగూడలోని మహిళా డిగ్రీ కళాశాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మెర్సీ మార్గరెట్‌ ఎక్కువగా సోషల్‌ మీడియాలో కవితలు రాస్తుంది.
Sahitya Akademi President - Dr. Vishwanath Prasad Tiwari

views: 916

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams