Current Affairs Telugu Daily

అత్యంత పరిశుభ్ర విశ్వవిద్యాలయంగా మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ 
దేశంలో అత్యంత పరిశుభ్ర విశ్వవిద్యాలయంగా మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నిలిచింది. స్వచ్ఛ హై సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ ర్యాంకింగ్స్‌లో హర్యానాలోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచింది.
1. మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ, హర్యానా
2. గురునానక్‌దేవ్‌ యూనివర్సిటీ, అమృత్‌సర్‌, పంజాబ్‌
3. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బ్లైరీ సైన్సెస్‌, న్యూడిల్లీ 

views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams