Current Affairs Telugu Daily

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభం
ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని 2018 అక్టోబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభించారు. యువశక్తిని సమర్థంగా వినియోగించడం, అక్షరాస్యత, డిజిటల్‌ అక్షరాస్యతను పెంచడం యువనేస్తం పథకం క్ష్యం.
  • 2014 నుంచి ప్రతి సంవత్సరం మహాత్మాంగాధీ జయంతి రోజున చంద్రబాబునాయుడు నూతన కార్యాక్రమాన్ని ప్రారంభిస్తుంటారు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ‘మీ కోసం’ పాదయాత్రను కూడా అక్టోబర్‌ 2 రోజే ప్రారంభించారు
ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలు
2012 - ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర ప్రారంభం
2014 జన్మభూమి-మా ఊరు, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, ఎన్టీఆర్‌ భరోసా
2015 - స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమం, ఎల్‌ఈడీ దీపా పంపిణీ
2016 - చంద్రన్న భీమా, ఓడీఎఫ్‌ కార్యక్రమం
2017 - లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశం
2018 - ముఖ్యమంత్రి యువనేస్తం

views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams