Current Affairs Telugu Daily

అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి 
అఫ్గానిస్థాన్‌లో 2018అక్టోబర్‌ 2న ఎన్నికల ప్రచార ర్యాలీపై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 13 మంది మృతి చెందారు.
  • నన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లో అబ్దుల్‌ నసీర్‌ మొహ్మంద్‌ అనే అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నట్లు ప్రావిన్షియల్‌ గవర్నర్‌ ప్రతినిధి అతుల్లా ఖోగ్యానీ వెల్లడించారు. 

views: 704



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams