Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు "స్వచ్ఛ క్యాంపస్" అవార్డులు.

 నాగార్జున యూనివర్సిటీ, ద్రావిడ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ.
దేశవ్యాప్తంగా ఎనిమిది విభాగాల్లో ఆరు వేలకు పైగా విద్యాసంస్థలు ఈ పోటీలో పాల్గొనగా 56 విద్యా సంస్థలకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది.
అత్యధికంగా తమిళనాడు నుంచి 15 సంవత్సరాలు విజేతల జాబితాలో ఉన్నాయి.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల జాబితా లో ఆచార్య నాగార్జున వర్సిటీ ఐదో ర్యాంక్ అందుకుంది.యూనివర్సిటీ రెసిడెన్షియల్ విభాగంలో కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం 9వ ర్యాంకు, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అందుకున్నాయి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిశుభ్రత విభాగం నుంచి హర్యానాకు చెందిన మహర్షి దయానంద్ వర్సిటీ (రోహతక్) మొదటి స్థానంలో నిలిచింది.
ప్రైవేటు విద్యాసంస్థల రెసిడెన్షియల్ క్యాంపస్ విభాగం : 1) o p జిందాల్ గ్లోబల్ వర్సిటీ (సోనిపేట్). 2) కే ఎల్ వి అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్( బెలగావి).  3) మణిపాల్ వర్సిటీ (jaipur).
నాన్ రెసిడెన్షియల్ క్యాంపస్ విభాగం : 1) ఐ టి యం వర్సిటీ (రాయపూర్).
2) నార్త్ క్యాప్ వర్సిటీ (గుడ్ గావ్)
3) డాక్టర్ సివి రామన్ వర్సిటీ (బిలాస్పూర్)
సాంకేతిక విద్యా సంస్థల విభాగం :
1) అమృత విశ్వవిద్యాలయం (కోయంబత్తూర్).
2) ఐఐటి gauhati
3) శిక్షా ఓ అనుసంధాన వర్సిటీ (భువనేశ్వర్).
4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఢిల్లీ).


views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams