Current Affairs Telugu Daily

ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపినాథ్

ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపినాథ్.
ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ). ప్రస్తుతం ఐఎంఎఫ్ ఆర్థికవేత్త : Maurice (Maury) Obstfeld. రఘురాం రాజన్ (మాజీ ఆర్.బి.ఐ గవర్నర్) తరువాత ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా ఎంపికైన రెండో భారతీయ వ్యక్తి గీతా గోపినాథ్.
ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) :
స్థాపన : 27 December 1945.
ప్రధాన కార్యాలయం : Washington, D.C., U.S.
సభ్య దేశాలు : 189 దేశాలు.
మేనేజింగ్ డైరెక్టర్(MD) : Christine Lagarde.


views: 613

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams