Current Affairs Telugu Daily

HCU 20వ స్నాతకోత్సవం 
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) 20వ స్నాతకోత్సవం 2018 అక్టోబర్‌ 1న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సారస్వత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams