Current Affairs Telugu Daily

హిందీ అములో FCIకి ‘ఆల్‌ ఇండియా రాజ్‌భాషా షీల్డ్‌’ 
సంస్థలో హిందీ భాష అమలుకు కృషి చేసినందుకు హైదరాబాద్‌లోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(FCI) ఏపీ ప్రాంతీయ విభాగానికి ‘ఆల్‌ ఇండియా రాజ్‌భాషా షీల్డ్‌’ లభించింది.
  • డిల్లీలోని FCIప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ సహా కమిటీ సభ్యుడు గోపాల్‌ పహారియా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మానవ వనరులు) కె.దమయంతి ఈ అవార్డును జనరల్‌ మేనేజర్‌ జీఎస్‌ఎస్‌ రాజశేఖర్‌కు అందించారు.
FCI-Food Corporation of India

views: 741



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams