Current Affairs Telugu Daily

వరల్డ్‌ హ్యాబిటేట్‌ డే 
ప్రపంచవ్యాప్తంగా 2018 అక్టోబర్‌ 1న వరల్డ్‌ హ్యాబిటేట్‌ డేను నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ నెలలో మొదటి సోమవారాన్ని వరల్డ్‌ హ్యాబిటేట్‌ డేగా నిర్వహిస్తారు. వరల్డ్‌ హ్యాబిటేట్‌ డేను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 1985లో నిర్ణయించింది. 1986 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్‌ హ్యాబిటేట్‌ డేను నిర్వహిస్తున్నారు
views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams