Current Affairs Telugu Daily

‘బిగ్‌బాస్‌-2’ విజేత కౌశల్‌ 
తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-2’ విజేతగా కౌశల్‌ నిలిచాడు. 2018 సెప్టెంబర్‌ 30న జరిగిన తుది  పోటీలకు అయిదుగురు అర్హత సాధించగా, కౌశల్‌ విజేతగా నిలిచాడు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు వెంకటేష్‌ విజేతను ప్రకటించి, జ్ఞాపిక, నగదు బహుమతి రూ.50 లక్షలు కౌశల్‌కు అందజేశారు. 110 రోజులకు పైగా సాగిన ఈ రియాల్టీ షోలో మొత్తం 18 మంది పోటీదారులు పాల్గొన్నారు. నటుడు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams