Current Affairs Telugu Daily

ఏపీ నూతన సీఎస్‌గా పునేఠ బాధ్యతల స్వీకరణ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా అనిల్‌చంద్ర పునేఠ 2018 సెప్టెంబర్‌ 30న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన సీఎస్‌ దినేశ్‌కుమార్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పునేఠ బాధ్యతలు స్వీకరించారు. 
views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams