Current Affairs Telugu Daily

1.27 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద మరో 1.27 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 6,500 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనుండగా కేంద్రం రూ. 1915 కోట్ల సాయం అందిస్తుంది. వీటితో కలిపి రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం కింద ఇంతవరకు 20.95 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ తెలిపింది.

views: 896

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams