Current Affairs Telugu Daily

భారతదేశంలో అస్సాం రాష్ట్రం టీ గార్డెన్స్ లో పనిచేస్తున్న గర్భిణీ స్త్రీల కోసం వేతన పరిహారం పథకం ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం

పథకం కింద, గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు ఇవ్వబడతాయి. గర్భిణీ స్త్రీలకు వేతనాల పరిహారం 4 విడతలుగా - Rs 2,000 in the first trimester, Rs 4,000 in the second trimester, Rs 3,000 for institutional delivery and Rs 3,000 for registration of the child's birth.

జగదీష్ ముఖి ప్రస్తుత అస్సాం గవర్నర్. 

అస్సాం రాజధాని: దిస్పూర్.


views: 739

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams