Current Affairs Telugu Daily

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం : అక్టోబర్ 1

2018 థీమ్ : "Celebrating Older Human Rights champions”.

డిసెంబర్ 14, 1990 న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబరు 1 ని వృద్ధుల అంతర్జాతీయ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

అక్టోబరు 1, 1991 న ఈ రోజు మొదటిసారి జరుపుకొన బడింది

views: 713

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams