Current Affairs Telugu Daily

గుజరాత్ లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ 

1. అనంద్ లొ ప్రధాన మంత్రి "అముల్ చాకోలేట్ ప్లాంట్ను" ప్రారంభించారు. పెట్టుబడి సుమారు రూ. 190 కోట్లు.

2. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ సహాయంతో "ముజుకు సోలార్ ఎనర్జీ  కోఆపరేటివ్" గ్రూపుని PM ప్రారంభించింది.

3. రాజ్కోట్లో మహాత్మా గాంధీ మ్యూజియంను ప్రారంభించారు.

4.ముండ్రా LNG  టెర్మినల్, అంజార్-ముండ్రా పైప్లైన్ ప్రాజెక్టు మరియు  పాలన్పూర్-పాలి-బార్మర్ పైప్లైన్ ప్రాజెక్టును అంజార్లో PM ప్రారంభించారు.

  • గుజరాత్ ముఖ్యమంత్రిః విజయ్ రూపాని
  • గుజరాత్ గవర్నర్ః ఓం ప్రకాష్ కోహ్లి

views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams