Current Affairs Telugu Daily

ఉగ్రవాదులు, మాఫియా అండదండతో జోరుగా మాదక ద్రవ్యా వ్యాపారం  : UNODC
ఉగ్రవాదు, మాఫియా ముఠా అండదండతో ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోందని ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు, నేరాల సమాచార కార్యాలయం (UNODC) 2017 జూన్‌ 22న విడుదల చేసిన వార్షిక నివేదిక-2017లో పేర్కొంది. 2015లో మత్తు పదార్థాల కారణంగా ప్రపంచంలో 2.95 లక్షల మంది (ప్రపంచ వయోజన జనాభాలో 0.6 శాతం) వివిధ వైకల్యాలకు గురయ్యారని పేర్కొంది. మత్తుపదార్థాను అధికంగా తీసుకోవడం వల్ల ఒక్క అమెరికాలోనే 1999లో 16,849 మంది మరణించగా 2015లో 52,404 మంది మృతి చెందారు. 
UNODC-United Nations Office on Drugs and Crime

views: 758

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams