2018-19 సంవత్సరానికి అఖిల భారత ప్లాస్టిక్స్ తయారీదారు సంఘం(AIPMA) అధ్యక్షునిగా సుధాకర్ పీవీసీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీలా జయదేవ్ ఎన్నికయ్యారు. ముంబయిలో జరిగిన ఏఐపీఎంఏ సర్యసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
AIPMA-All India Plastics Manufacturers Association
views: 691