Current Affairs Telugu Daily

వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీంకోర్టు

భారత శిక్షాస్మృతి లో సెక్షన్ 497 :

 ఎవరైనా తనకు తెలిసిన లేదా వేరే వ్యక్తి భార్య అని భావించిన మహిళతో... ఆ వ్యక్తి (భర్త) అనుమతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వివాహేతర సంబంధం కింద నేరం అవుతుంది. అత్యాచారం కిందకి రాదు ఇందుకు ఐదేళ్ల జైలు శిక్ష గాని, జరిమానా గాని, రెండు గాని విధించే అవకాశం ఉంది.

 సౌమిత్రి విష్ణు కేసు.

 వ్యక్తిగత గోప్యత హక్కు.

 నేర శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 198 - వివాహేతర సంబంధం కేసులో శిక్షలు విధించడానికి ఉద్దేశించిన నేర శిక్షాస్మృతి.

 రాజ్యాంగ ధర్మాసనం : 5( ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్, జస్టిస్ AM Khanwilkar, justice d y చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా.

 14వ అధికరణం - సమానత్వ హక్కు

 15(1) వ అధికరణం - మతం, కులం, మహిళలు, పురుషులు అన్న ఆధారంగా వివక్షకు గురి కాకుండా ఉండడం.

 21వ అధికరణం - జీవనం వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ.


views: 713

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams