Current Affairs Telugu Daily

బధిరుల ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం
బధిరుల టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ గురుగ్రామ్‌ వేదికగా 2018 నవంబర్‌ 23 నుంచి 8 రోజుల పాటు కొనసాగనుంది.
  • ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా పాల్గొంటున్నాయి.
  • ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. బధిరుకు టీ20 ప్రపంచకప్‌ జరగడం ఇది రెండోసారి.

views: 684

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams