Current Affairs Telugu Daily

తెలంగాణలో అమల్లోకి తక్షణ ఎన్నిక ప్రవర్తన నియమావళి 
తెలంగాణలో 2018 సెప్టెంబర్‌ 27 నుంచి తక్షణం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.
  • ఫలితంగా ఇక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వంకానీ, కేంద్ర ప్రభుత్వంకానీ రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ఎలాంటి కొత్త పథకాలూ, ప్రాజెక్టులు ప్రకటించడానికి వీల్లేదు.
  • శాసనసభలు ముందుగానే రద్దయిన రాష్ట్రాల్లో సభ రద్దయిన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తెస్తూ కేంద్ర ఎన్నిక సంఘం 2018 సెప్టెంబర్‌ 27న నిర్ణయం తీసుకొంది.
  • దీంతో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో సంబంధం లేకుండా తెలంగాణలో తక్షణం ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు  
కేంద్ర ప్రధాన ఎన్నిక కమిషనర్‌(సీఈసీ) -ఒ.పి.రావత్‌ 

views: 746

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams