Current Affairs Telugu Daily

సుద్దాల అశోక్‌తేజకు జాషువా కవితా పురస్కారం 
జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజానాట్య మండలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో అభ్యుదయ కవి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు జాషువా కవితా పురస్కారాన్ని 2018 సెప్టెంబర్‌ 27న గుంటూరులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యు బీవీ రాఘవు ప్రదానం చేశారు. 
views: 808

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams