Current Affairs Telugu Daily

వరంగల్‌ నిట్‌లో టెక్నోజియాన్‌ వేడుకలు ప్రారంభం 
వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(ఎన్‌ఐటీ)లో టెక్నోజియాన్‌ వేడుకలు 2018 సెప్టెంబర్‌ 27న ప్రారంభమయ్యాయి. టెక్నోజియాన్‌ వేడుకలు  సెప్టెంబర్‌  30 వరకు జరగనున్నాయి. ఐదువేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
views: 749



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams