ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం 2017 జూన్ 22న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017 ఆగస్టు 8వ తేదీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయి. తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్ వెలువరించింది.
views: 1062