Current Affairs Telugu Daily

ఇరాన్‌ విదేశాంగ మంత్రితో సుష్మస్వరాజ్‌ సమావేశం
  • ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ 2018 సెప్టెంబర్‌ 27న న్యూయార్క్‌లో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
  • ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షపైనా వీరిద్దరూ చర్చించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశం సందర్భంగా సుష్మస్వరాజ్‌ జావద్‌ జరీఫ్‌తో భేటీ అయ్యారు. ఐరోపా సమాఖ్యతో ఇరాన్‌ అణు ఒప్పందం పురోగతి గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. 

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams