Current Affairs Telugu Daily

తెలంగాణలో దేశంలోనే తొలి జీఎస్టీ కార్యాయం ప్రారంభం 
కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి ప్రవేశపెట్టనున్న జీఎస్టీ(వస్తుసేవల పన్ను) అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తొలి అడుగు వేసింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీఎస్టీ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని మోహన్‌రెడ్డినగర్‌లో ప్రారంభించింది. 
2017 జూన్‌ 22న సెంట్రల్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సునీల్‌ జైన్‌ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. 

views: 1000



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams