Current Affairs Telugu Daily

వరల్డ్‌ రోస్‌ డే
ప్రపంచవ్యాప్తంగా 2018 సెప్టెంబర్‌ 22న వరల్డ్‌ రోస్‌ డేను నిర్వహించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి మానసిక స్థ్యైర్యం ఇవ్వడం కొరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 22ను వరల్డ్‌ రోస్‌ డేగా నిర్వహిస్తారు.
views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams