Current Affairs Telugu Daily

యువ శక్తిమంతుల జాబితా ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ 
వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, మన దేశానికి చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట ఫోర్బ్స్‌ ఇండియా రూపొందించింది.
  • ఈ జాబితా రూపకల్పనలో నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని, తమ రంగంలో ప్రతిభ చాటుతున్న కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి వారసులు, తొలితరం వాణిజ్యవేత్తలు, నటులు, క్రీడాకారులు ఈ జాబితాలో ఉన్నారనివెల్లడించింది. 
‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ జాబితా 
1.     కరణ్‌ అదానీ    అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌
2.    అనంత్‌ గోయెంకా    ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 
3.    ఆశ్ని బియానీ    ఫ్యూచర్‌ కన్జూమర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
4.    అనన్య బిర్లా     బిర్లా వారసురాలు, స్వాతంత్య్ర మైక్రోఫైనాన్స్‌ వ్యవస్థాపకురాలు, క్యూరోకార్ట్‌-ఎంపవర్‌ సహ వ్యవస్థాపకురాలు 
5.    రాధా కపూర్‌    యెస్‌ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ కుమార్తె, త్రీ సిస్టర్స్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫీస్‌ వ్యవస్థాపకురాలు 
6.    నదియా చౌహాన్‌    పార్లే ఆగ్రో
7.    పీసీ ముస్తాఫా    ఐడి ఫ్రెష్‌ ఫుడ్‌ సహ వ్యవస్థాపకులు
8.    గిరీశ్‌ మాతృబూథమ్‌    ఫ్రెష్‌ వర్క్స్‌ వ్యవస్థాపకులు
9.     నిఖిల్‌ కామత్‌     జెరోధా సహ వ్యవస్థాపకులు
10.    నితిన్‌ కామత్‌     జెరోధా సహ వ్యవస్థాపకులు
11.    అమీరా షా    మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌
12.    సిద్ధార్థ బింద్రా    బిబా ఆపెరల్‌ ప్రతినిధి 
13.    అనంత్‌ గోయెంకా    సియట్‌ 
14.    ఉపాసనా కామినేని కొణిదె    అపోలో హాస్పిటల్స్‌ 
15.    విక్రమ్‌ ష్రాఫ్‌     యూపీఎల్‌ 
16.    అభిషేక్‌ లోధా    లోధా గ్రూప్‌
17.    అర్చిత్‌ గుప్తా    క్లియర్‌ట్యాక్స్‌ వ్యవస్థాపకులు
18.    జొరావర్‌ కల్రా    మాసివ్‌ రెస్టారెంట్స్‌ వ్యవస్థాపకులు
19.    విక్కీ కౌశల్‌    నటుడు
20.    భూమి పడ్నేకర్‌    నటుడు
21.    అంకుర్‌ జైన్‌    బిరా 91 బీర్‌ వ్యవస్థాపకులు
22.    రితేశ్‌ అగర్వాల్‌     ఓయో రూమ్స్‌ 

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams