Current Affairs Telugu Daily

భారత్‌లో ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్‌ అధికారి 
భారత్‌లోని వినియోగదారుల కోసం వాట్సాప్‌ సంస్థ ఫిర్యాదుల స్వీకరణ అధికారిని నియమించింది. వాట్సాప్‌ మొబైల్‌ యాప్‌ సహా వివిధ సోషల్‌ మీడియాలో వ్యాపించిన నకిలీ వార్తలు, వదంతులు దేశంలో మూక దాడులకు కారణమయ్యాయి.
  • దీంతో వదంతులను అరికట్టాల్సిందేనని వాట్సాప్‌నకు భారత్‌ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే కోమల్‌ లాహిరీ అనే తమ సీనియర్‌ ఉద్యోగిని భారత్‌ కోసం ఫిర్యాదు స్వీకరణాధికారిగా వాట్సాప్‌ నియమించింది.

views: 800



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams