Current Affairs Telugu Daily

‘మై జర్నీ’ పుస్తక ఆవిష్కరణ
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ వ్యక్తిగత, రాజకీయ, సామాజిక జీవితం ఆధారంగా రూపొందించిన ‘మై జర్నీ’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
  • ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు తమ జవాబుదారీతనాన్ని ప్రజలకు తెలపడానికి ఇలాంటి పుస్తకాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

views: 945



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams