Current Affairs Telugu Daily

రాష్ట్ర ఉత్సవంగా వాల్మీకి జయంతి
రాష్ట్ర ఉత్సవంగా వాల్మీకి మహర్షి జయంతి(అశ్వయుజ పౌర్ణమి)ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి 2018 సెప్టెంబర్‌ 20న ఉత్తర్వులు జారీ చేశారు.
  • దసరా ఉత్సవాల తర్వాత వీటిని నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలకు అయ్యే ఖర్చును బీసీ సంక్షేమ శాఖ భరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

views: 1103

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams