Current Affairs Telugu Daily

తెలంగాణ పోలీసు శాఖకు జాతీయ అవార్డు
అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తు పరిశీన పూర్తిచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పోలీసు శాఖను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీన అత్యంత వేగంగా పూర్తిచేస్తున్నందుకు తెలంగాణ పోలీసుశాఖకు జాతీయస్థాయిలో అవార్డు గెలుచుకుంది. వెరీఫాస్ట్‌ అనే కంప్యూటర్‌ అప్లికేషన్‌ ద్వారా ఐదు రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది. 
views: 1012



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams